మొక్కల్లేవు… లెక్కల్లేవు… మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగుల లీలలు. పంచాయతీ కార్యదర్శుల సంతకాలు సైతం ఫోర్జరీ. RTI దరఖాస్తుకు సమాచారం ఇవ్వని ప్రజా సమాచార అధికారి.